నీటి పోదుపు పై విద్యార్ధులకు అవగాహన

Date:08/11/2018
విజయవాడ ముచ్చట్లు:
విద్యార్థులు చిన్నప్పటి నుంచే నీటి పోదుపు గురించి అవగాహన పెంచుకోవాలి. అందుకోసం  ఉపాద్యాయులు కృషి చేయాలని  వచ్చిన జల వనరులు శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. గరువారం విజయవాడ నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయంలో ఎర్పాటు చేసిన ఎంఈవోల  సమావేశానికి అయన ముఖ్యఅతిధిగా హజరయ్యారు.  అంధ్రప్రదేశ్ ప్రభుత్వం,  జలవనరుల శాఖ ఆద్వర్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శన పై రాష్ట్రంలో ఉన్న మండల విద్యశాఖ అధికారులు ద్వారా జల రాయబారులు కి అవగాహన సదస్సు ఇది. ఈ జల రాయబారులు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు సందర్శించి వాటిని పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకి తెలియచేసే విధంగా ఏర్పాటు చేశారు. విద్యార్థులలో నీటి పొదుపు, అలాగే నీటి పారుదల ప్రాజెక్టు ఆవశ్యకత ను తెలిజేయాలనే ఉద్దేశంతో ఈకార్యక్రమం ఏర్పాటు చేశారు.
Tags: Knowledge of Students on Water Pollution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed