జంగారెడ్డిగూడెంలో మొదలయిన కోడిపందాలు
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో గుండాట, పేకాట,కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమైయాయి. జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్ లో పామాయిల్ తోట లో కోడిపందాలకు శ్రీకారం చుట్టారు. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం మండలాల్లో కోళ్లు కత్తులు దూసుకుంటున్నాయి. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పందెం బరులు తిరు నాళ్లను తలపిస్తున్నాయి. కోడి పందాలు పండగ మూడు రోజులు కొనసాగనున్నాయి.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Kodipandas started in Jangareddygudem