టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరు ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్బంగా మంగళవారం నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఉదయం 7-45 గంటలకు పాల్గొంటారు.

Tags: Koil Alwar Thirumanjanam by TTD Chairman Bhumana Karunakara Reddy
