కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి పార్టీ మార్పు ఉహాగానమే

సూర్యాపేట ముచ్చట్లు:


ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మార్పు ఊహాగానాలపై మునుగోడు స్ట్రాటజిక్ కమిటీ సభ్యుడు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ అంటేనే బ్రాండ్, పార్టీలో వ్యక్తుల బ్రాండ్లకు తావు లేదు. ఇప్పటివరకు శాసనసభ్యులుగా గెలిచిన అన్నదమ్ములు, భార్యా భర్తలు ఎవ్వరు బ్రాండ్ అని చెప్పుకోలేదు. వెంకట్ రెడ్డి పార్టీ మారతారనేది ఊహాగానమే. వెంకట్ రెడ్డి బయట జరిగే ప్రచారాలను పట్టించుకోవద్దు. పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్ అనే పెద్ద పదవి ఉంది. స్ట్రాటజిక్ కమిటీపై అధిష్టానం నిర్ణయించాక సొంత అభిప్రాయాలు ఉండొద్దని అయన అన్నారు.

 

Tags: Komati Reddy Venkat Reddy’s party change is an illusion

Leave A Reply

Your email address will not be published.