Natyam ad

 ఎసిబి వలలో చిక్కిన కొండాపురం ఎస్సై 

నెల్లూరు  ముచ్చట్లు:

25,000 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ కొండాపురం ఎస్సై ఖాజావలీ.ఓ ఫాక్సో కేసుకు సంబంధించిన కేసులో కుక్కపల్లి హజరత్ అనే వ్యక్తి దగ్గర 25 వేలు లంచం తీసుకుంటూ వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ.

 

Post Midle

Tags:Kondapuram SSI caught in ACB’s net

Post Midle