టీటీడీ ఉద్యోగులకు మంగళవారం కోవాగ్జిన్ మొదటి డోస్

తిరుపతి ముచ్చట్లు:

 

 

టీటీడీ లో పనిచేస్తున్న 45 ఏళ్ళు పై బడిన రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంగళవారం కోవాగ్జిన్ మొదట డోస్ వేస్తామని ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. టీటీడీ పరిపాలన భవనం ఆవరణలోని కేంద్రీయ వైద్యశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. కోవాగ్జిన్ రెండో డోస్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగులకు కూడా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు, ఉద్యోగులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Kovaggin first dose for TTD employees on Tuesday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *