Kovid from Rua Hospital today - 19 victims

నేడు రుయా ఆసుపత్రి నుండి కోవిడ్ – 19 బాధితులు

– జిల్లా వాసులు 5 మందికి నెగటివ్ రావడం తో డిస్సార్జి

-మొత్తం డిస్సార్జి 09.

Date:24/05/2020

తిరుపతి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి 4 వయస్సు మహిళలు 31, 30,51 సం. లు, 34 వయస్సు గల వ్యక్తి. వరదయ్యపాలెం 47 సం. వ్యక్తి,వీరికి డిస్సార్జి సమ్మరి రూ.2 వేలు రుయా సూపరినెంట్ డా. భారతి, డా.సుబ్బారావు, వైద్య బృందం అందించారు. శ్రీపద్మావతి కోవిడ్ సెంటర్ లో కోలుకున్న 4 రు డిస్సార్జి.శ్రీకాళహస్తి 1 వయస్సు 22 ,వరదయ్యపాలెం 1 వయస్సు 27 సం.నాగలాపురం 2 ఒక బాలుడి వయస్సు 8 సం., 6 సం. వయస్సు బాలికమొత్తం : 09 మందిశ్రీపద్మావతి కోవిడ్ సెంటర్ స్పెషల్ ఆఫీసర్, తుడా సెక్రటరీ లక్ష్మీ గారు డిస్సార్జి సమ్మరి, రూ.2 వేలు అందించారు.రూ.2 వేలు ఒక్కరికీ మంచి ఆహారం తీసుకోవడం కోసం ప్రభుత్వం అందిస్తున్న కానుకగా డిస్సార్జి సమయంలో అందించారు.

అవేక్‌ చారిటబుల్‌ ట్రస్ట్చే సరుకులు పంపిణీ

Tags: Kovid from Rua Hospital today – 19 victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *