Kovid positive to Abhishek Bachchan

అమితాబ్ కుటుంబ స‌భ్యులకు కోవిడ్ పాజిటివ్

Date:12/07/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ శ‌నివారం సాయంత్రం కోవిడ్ పాజిటివ్ కార‌ణంగా హాస్పిట‌ల్‌లోజాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. జయబాదురి, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య సహా ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు నెగ‌టివ్ అనే అందరూ అనుకున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు తాజా క‌రోనా టెస్టుల్లో అమితాబ్ కుటుంబంలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. వారెవ‌రో కాదు.. ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌, ఆరాధ్య‌. ఇప్పుడు వీరిద్ద‌రూ కూడా నానావ‌తి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యార‌ట‌. మిగిలిన కుటుంబ స‌భ్యులు జ‌య‌బాదురి, ఆగ‌స్య నందా, లకు నెగిటవ్ రిపోర్ట్ వచ్చిందంట.

మదనపల్లిలో 7 కొత్త కరోనాపాజిటివ్ కేసులు నమోదు.

Tags:Kovid positive to Abhishek Bachchan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *