మంత్రులను సన్మానించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

నెల్లూరు  ముచ్చట్లు:

రాష్ట్ర పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి  డాక్టర్. కారుమూరివెంకట నాగేశ్వరరావు , రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి . బుచ్చి నగరానికి విచ్చేసిన సందర్భంగా జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ వీరి చలపతిరావు, జిల్లా డి ఏ ఏ బి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, వవ్వేరు బ్యాంక్ ఛైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, ఇందుకూరుపేట కో-పరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి, జొన్నవాడ దేవస్థానం ఛైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, మండల పార్టీ అధ్యక్షులు చర్లో సతీష్ రెడ్డి, టంగుటూరి మల్లికార్జున రెడ్డి, పెద్ద అల్లాబక్షులను  కౌన్సిలర్లను, కో-ఆప్షన్ నెంబర్లను కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరిచయం చేశారు.

 

Post Midle

Tags: Kovur MLA Prasannakumar Reddy honored the ministers

Post Midle
Natyam ad