రమేష్ బాబు మృతి విషాదంలో ఘట్టమనేని కృష్ణ కుటుంబం…
హైదరాబాద్ ముచ్చట్లు:
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు(56) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేటి సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు.లివర్ సమస్యలతో ఆయన పోరాడి ఓడిపోయారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించేలోపు ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.ఈ వార్త తెలియడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Krishna family says Ghattamane was involved in the tragedy of Ramesh Babu’s death …