:Krishnajilla does not succeed as Additional SP

కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ గా విజయ రావు

Date:30/06/2020

కృష్ణా ముచ్చట్లు:

కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన V. విజయ రావు , ప్రస్తుతం కృష్ణాజిల్లాలో ఎస్సీ ఎస్టీ సెల్ సెక్టార్ వన్ డిఎస్పి గా విధులు నిర్వహిస్తున్న విజయ రావు కి అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్  ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన ఈరోజు పదవి విరమణ పొందనున్నారు.

1 నుండి 3వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

Tags:Krishnajilla does not succeed as Additional SP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *