Krishnamma who runs beyond Punganur

పుంగనూరు దాటి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

Date:17/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

హంద్రీనీవా కాలువ నీరు పరుగులుతీస్తూ పుంగనూరుదాటి పలమనేరుకు వెళ్తోంది. సోమవారం పుంగనూరు నుంచి నీరు వెళ్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు, పెద్దపంజాణి, గంగవరం మండలాల మీదుగా నీరు కుప్పం నియోజకవర్గానికి చేరనున్నది. కాగా గత వారం పుంగనూరుకు వచ్చిన నీటిని పట్టణంలోని సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు నీటిని విడుదల చేశారు. ఎన్నికల సమయంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామఛంద్రారెడ్డి హంద్రీనీవా నీటిని నూతన సంవత్సరంలో పుంగనూరుకు తరలిస్తామని చెప్పి, హామి నిలబెట్టుకున్నారు.

సీఎం విగ్రహ ఆవిష్కరణ

Tags: Krishnamma who runs beyond Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *