https://www.telugumuchatlu.com/farmers-should-avail-government-schemes/

బీసీ ఫ్రంట్‌ కార్యదర్శిగా కృష్ణమూర్తి

Date:10/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర యూనైటెడ్‌ బీసీ ఫ్రంట్‌ కార్యదర్శిగా టి.కృష్ణమూర్తి నియమితులైయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ నేషనల్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణయ్య ఉత్తర్వులు పంపారు. సోమవారం స్థానిక ఫ్రంట్‌ నాయకులు అయూబ్‌ఖాన్‌, శ్రీనివాసులు, రామ్మూర్తి, వెంకట్రమణనాయక్‌ ఆధ్వర్యంలో కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ , బీసీ ల అభివృద్ధి కోసం పోరాటం చేసినందుకు తనను కార్యదర్శిగా నియమించిన యూనైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. బడుగుబలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరమేష్‌, నాగరాజ, వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

Tags: Krishnamurthy as BC Front Secretary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *