కృష్ణపట్నం ఆనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

– కంటిచుక్కలు వేసేందుకు అనుమతి లేదు

 

కృష్ణపట్నం ముచ్చట్లు:

 

కరోనా రోగులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్న ఆనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆనందయ్య తయారు చేసి కంటిలో వేసే చుక్కల మందుకు మాత్రం అనుమతిని ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అనుమతులు మంజూరు చేశారు. ఆనందయ్య ఇచ్చే మందులు ద్వారా ప్రజలకు ఎలాంటి ముప్పులేదని అధికారులు తేల్చేశారు. ఆనందయ్య మందులు పంపిణీ చేస్తారన్న విషయం తెలియడంతో రోగులు మందు కోసం క్యూకట్టనున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Krishnapatnam Anandayya drug approved by the state government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *