చౌడేపల్లి లో కృష్ణాష్టమి వేడుకలు
చౌడేపల్లి ముచ్చట్లు:
చౌడేపల్లి మండలంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏ కొత్తకోట పంచాయతీ అగ్రహారం కు చెందిన ఆనందాచార్యుల కుమార్తెలను గోపికల వేషధారణలో ముస్తాబు చేశారు. అనంతరం షిరిడి సాయి విజయవాణి పాఠశాలలో చిన్నారుల వేషధారణ ప్రజలను ఆకట్టుకుంది. కరస్పాండెంట్ విజయనిర్మల ఆధ్వర్యంలో వేషధారణ చిన్నారులకు బహుమతులు అందజేశారు.

Tags: Krishnashtami celebrations in Chaudepalli
