పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు క్రిమినల్ కోర్టుకు న్యాయమూర్తిగా కె.కృష్ణవంశిని నియమిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో పని చేస్తున్న కృష్ణవంశి పుంగనూరు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే చిత్తూరు క్రిమినల్ కోర్టుకు కూడ అదనపు విధులు నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఇక్కడ పని చేస్తున్న న్యాయమూర్తి సిందు బదిలీపై వెళ్ళారు.
Tags; Krishnavanshi as Punganur judge