కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్

తెలంగాణ ముచ్చట్లు:

 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్నఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు.ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బయటకు తీసుకొస్తామని అన్నట్టు సమాచారం.మరోవైపు వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

 

 

 

Tags:KTR who gave courage to the poemKTR who gave courage to the poem

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *