పుంగనూరు ఎస్‌ఐగా కుల్లాయప్ప

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ ఎస్‌ఐగా కుల్లాయప్ప సోమవారం బాధ్యతలు చేపట్టారు. కర్నూల్‌ నుంచి బదిలీపై పుంగనూరు ఎస్‌ఐగా కుల్లాయప్పను నియమిస్తూ డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పదవి బాధ్యతలు చేపట్టి, అర్భన్‌ సీఐ గంగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

 

Tags: Kullayappa as Punganur SI

 

Leave A Reply

Your email address will not be published.