పుంగనూరులో 24న మునీశ్వరస్వామికి కుంభాభిషేకం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని కురవచీరు గ్రామంలో వెలసియుండు పచ్చపలవంక శ్రీజడమునీశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 24న మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఏర్పాట్లను గ్రామస్తులు చేపట్టారు. ఆలయం నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తికాబడిన సందర్భంగా అభిషేకము, నవగ్రహ హ్గమాలు, మహామృత్యుంజయహ్గమంతో పాటు శాంతిహ్గమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు హాజరై స్వామివారి పూజాకార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

Tags; Kumbhabhishekam to Munishwaraswamy on 24th at Punganur
