Natyam ad

కర్నూలు పోలీసుల వాహానాల తనీఖీలు…

-భారీగా పట్టుబడిన నగదు

కర్నూలు ముచ్చట్లు:

 

బుధవారం తెల్లవారు జామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద  పోలీసు అధికారులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు జరిపారు. హైదరాబాదు నుండి బెంగుళూరు వెళుతున్న కేఎస్ఎం  ప్రవేట్ ట్రావెల్స్  బస్సులో  ప్రయాణిస్తున్న  అనంత ఇంజనీరింగ్ &  ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్  కంపెనీకి చెందిన జిలానీ, సుమన్ అనే వ్యక్తుల వద్ద 60లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  పట్టుబడిన 60 లక్షల  నగదు కు ఎలాంటి అధికారులు లేకపోవడంతో డబ్బును కర్నూలు తాలుకా మరియు సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సీజ్ చేసిన  60 లక్షల  నగదు ను రెవిన్యూ అధికారుల సమక్షంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణకు ఆదాయపు పన్ను శాఖ వారికి సమాచారం ఇస్తామని అన్నారు.

 

Post Midle

Tags: Kurnool police vehicle checks…

Post Midle