Natyam ad

కురుబ, కురుమ కుల నూతన కార్యవర్గ ఎన్నికలు

రాయచోటి ముచ్చట్లు:

నేడు రాయచోటి పట్టణము, కురుబ నాగర్, మదనపల్లె రోడ్డు,సుధాకర్ కళ్యాణ మండపం నందు అన్నమయ్య జిల్లా 6 నియోజకవర్గల అన్ని మండలాల కురుబ, కురుమ కుల నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించ బడినది మరియు ఏన్నుకొన వారికి నియామక పత్రాలుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ,కురుమ సంఘం అధ్యక్షులు (రి.నెం: 13/2017) మరియు షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు  ”   జబ్బల శ్రీనివాసులు అందచేశారు….నూతనంగా ఏనుకొనబడున వారికి జబ్బల శ్రీనివాసులు  శుభాకాంక్షలు తెలియచేసారు…..
ఈ కార్యవర్గ సమావేశం లో ఏనుకొనబడిన వారి వివరాలు….

Post Midle

అన్నమయ్య జిల్లా కార్యవర్గ
1)అధ్యక్షులు : రవి శంకర్ ,అడ్వకేట్ ,రాయచోటి
2)ప్రధాన కార్యదర్శి : సహదేవ , పిల్లేర,
3)కోశాధికారి: మంగిరి రమణ ,మడితాడు కురువ పల్లె
4)ఉపాధ్యక్షులు: కె.చంద్రశేఖర్,బి.కొత్త కోట
దొరబాబు,రామసముద్రం

ఎంప్లాయిస్ యూనియన్➖ అధ్యక్షులు: మురళి కుమార్,రాయచోటి

జిల్లా మహిళ అధ్యక్షురాలు: జబ్బల కళావతి గారు ,మదనపల్లి

మదనపల్లె నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు పద్మావతి ,రామసముద్రం

మదనపల్లె నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్: గెవ్వన్న, రామసముద్రం

జిల్లా యువత
అధ్యక్షులు : రాంమోహన్ ,పిల్లేరు
వర్కింగ్ ప్రెసిడెంట్ : భగవాన్ ,రామసముద్రం
కోశాధికారి : బాలాజీ
ఉపాధ్యక్షులు: కామని ఈశ్వర్
వళిగట్ల వెంకట రమణ

తంబలపల్లి మండల
అధ్యక్షులు: కె.అమర్నాథ్, కొండ కింద కురువ పల్లి

రామసముద్రం మండల కార్యవర్గం
అధ్యక్షులు : టి. చెంగప్ప, కాపుపల్లె.

పైన ఎన్నుకోబడిన ప్రతిఒక కార్యవర్గ సభ్యులకు   జబ్బల శ్రీనివాసులు  వారి బాధ్యతలను వివరించారు.ప్రతి ఒక సభ్యులు వారి వారి గ్రామాలు,మండలాలు,నియోజక వర్గాలు,జిల్లా అంతటా తిరిగి పూర్తిస్థాయిలో కార్యవర్గాల నియామకం చేయాలని పూర్తి జనరల్ బాడీని ఏర్పాటు చేసి రాష్ట్ర సంఘానికి అందచేయాలని తెలిపారు . అలానే ప్రతి వారంలో ఒక రోజు కురుబ కుల మీటింగ్లు నిర్వహించాలని తెలియచేసారు.అనంతపురం జిల్లా తరహాలో అన్నమయ్య జిల్లా కూడా కురుబ కుల ఐకమత్యంగా కురుబ కుల హక్కుల్ని సాదించుటకు కృషి చేయాలని తెలియచేసారు.

 

Tags; Kuruba and Kuruma caste new committee elections

Post Midle