Natyam ad

కేవీల్లో ప్రవేశాలు.. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండిలా

అమరావతి  ముచ్చట్లు:

 

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. అధికారులు లాటరీ నిర్వహించి విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్‌ను https://kvsonlineadmission.kvs.gov.in/ వైబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. లాగిన్ కోడ్‌తో ఎంటర్ అయి లాటరీ నంబర్‌తో పాటు స్కూళ్ల వారీగా వెయిటింగ్ లిస్టును తెలుసుకోవచ్చు.

 

Post Midle

Tags: KV admissions.. know application status

Post Midle