Natyam ad

కూలీల ఆటో బోల్తా…పదిమందికి గాయాలు

రంగారెడ్డి ముచ్చట్లు:


రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ శివారులో కూలీల తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10మంది కూలీలు గాయపడ్డారు. నలుగురు కూలీలకు త్రీవంగా గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి 108ద్వారా తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన కూలీలను ఆస్పత్రికి పంపించారు. రావిచెడ్ గ్రామానికి చెందిన 17మంది కూలీలు ఆటోలో కేశంపేట మండలంలో కోనాయపల్లి గ్రామానికి కూలిపనులు వెళుతుండగా రహదారిపై వరిధాన్యం ఆరబెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కూలీలు వివరించారు.

 

Tags; Laborer’s auto overturned…10 injured

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.