Natyam ad

సంక్రాంతి ముగ్గుల పోటీల కరపత్రం విడుదల చేసిన తుడ కార్యదర్శి లక్ష్మి

తిరుపతి ముచ్చట్లు:
 
సంక్రాంతి పండుగ సంబరాల సందర్బంగా సంకల్ప సేవా సమితి అడ్వర్యంలో ఈ నెల 11న మంగళ వారం తిరుపతి లోని బైరాగిపట్టెద లో జరిగే ముగ్గుల మరియు గాలి పటాల పోటీలను జయప్రదం చేయాలని శు క్ర వారం ఉదయం తుడ కార్యలయంలో తుడ కార్యదర్శి లక్ష్మి కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా తుడ కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ సం క్రాం తి తెలుగు ప్రజలకు ముఖ్య మైన పండుగ అని గ్రామీణ ప్రాంతాల ప్రజలు చేసుకొనే సం క్రాం తి ప్రతి సం వ త్స రం తిరుపతి లో రాజా రెడ్డి అడ్వర్యంలో నిర్వ హించడం సం తో సించ దగ్గ విషయమన్నారు. సంకల్ప సేవా సమితి అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ సం క్రాం తి ముగ్గుల గాలి పటాల పోటీలను ప్రతి ఏడు నిర్వ హించుటలో బాగంగా ఈ నెల11న బైరాగిపట్టెద లో నిర్వహిస్తున్నామని మహిళలకు మూడు విభాగలుగా విభజించి మూడు బహుమాతులను ఇవ్వడం జరుగు తుంది యని తెలిపారు. బహుమాతులను శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డా. శిరీసా, తదితరుల చేతుల మీద ఇవ్వనున్నామని తెలిపారు. మిమిక్రి విజయకుమార్, శాం బోలు హరి నాద్ హాస్య జల్లులు ప్రదర్శిస్తారని తెలిపారు. ప్రముఖ రచయిత్రి డా. మస్తా నమ్మ పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Lakshmi, Assistant Secretary, released the pamphlet of Sankranti Mughal competitions