Natyam ad

చంద్రబాబును ఓడించేందుకు లక్ష్మీపార్వతి..!

కుప్పం ముచ్చట్లు:

కుప్పంలో చంద్ర‌బాబును ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ చూస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని వాడుకుంటోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి . చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మీపార్వతి.రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని అభ్యర్థించారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే భరత్‌ కు మంత్రి పదవి ఇస్తానని జగన్‌ ఇప్పటికే ప్రకటించారు.

 

Post Midle

Tags: Lakshmi Parvati to defeat Chandrababu..!

Post Midle