ఇంచార్జి ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మి

జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల అర్బన్ ఇంచార్జి ఎంపీపీ గా ములాసపు లక్ష్మీ  జగిత్యాల అర్బన్ ఎంపీపీ కార్యాలయం లో భాద్యతలు స్వీకరించారు. జగిత్యాల అర్బన్ ఎంపిపి గా ఉన్న మ్యాదరి వనిత అనారోగ్యంతో మృతి చెందగా వైస్ ఎంపిపి మూలాసపు లక్ష్మి (తిప్పన్నపేట ఎంపిటిసి) సోమవారం అధికారుల సమక్షంలో, ఎంపిపి కార్యాలయంలో ఇంచార్జి ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించారు అధికారులు, సర్పంచ్ లు, ఎంపిటిసిలు లక్ష్మీని అభినందించారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Lakshmi, who took over as the MP in charge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *