Natyam ad

వైసీపీ ప్రభుత్వానికి వికేంద్రకరణ కాదు భూదోపిడీ-సోమువీర్రాజు

అనంతపురం ముచ్చట్లు:


అధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కుటుంబ పాలనకు చెక్ పెట్టాలి.. గత ప్రభుత్వం అమరావతి లో వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ చేశారని బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు అన్నారు. … ఇప్పుడు వైసీపీ విశాఖపట్నం లో భూ దందా చేస్తూ రియల్ ఎస్టేస్ట్ కు తెరతీశారు  జగన్ వికీంద్రకరణం ద్వారా అభివృద్ధి అంటూ ఒక్క రూపాయ కూడా కేటాయించాపోవడం దారుణం అన్నారు.. కేంద్ర కేటాయించి పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వాడాకోవడం సిగ్గుచేటు.. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును గౌవర్నర్ రాష్ట్రపతికి కంప్లీట్ చేస్తాము అంటున్నారు.. బీజేపి పార్టీ అమరావతి రాజధాని కే కట్టుబడి ఉంది.. రైతు పాదయాత్ర కు సంపూర్ణ మద్దుతు తెలిపారు.

 

Tags: Land grabbing not decentralization for YCP government – Somuveerraju

 

Post Midle
Post Midle