అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్న నగదు బదులు ఈసారి విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు

అమరావతి ముచ్చట్లు:

 

9,10, ఇంటర్‌ విద్యార్థులకు వీటిని ఇవ్వాలని నిర్ణయించారు.‘నగదు వద్దు..ల్యా్‌పటాప్‌ కావాలి’ అన్నవారికే వీటిని ఇస్తారు.డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 4జీబీ రామ్‌, 500 జీబీ హార్డ్‌డిస్క్‌, 14 అంగుళాల స్ర్కీన్‌, విండోస్‌ 10, ఓపెన్‌ ఆఫీస్‌తో మూడేళ్ల అదనపు వారెంటీతో ల్యాప్‌టాప్‌లు ఉండాలని పేర్కొంటూ టెండర్లు పిలిచే బాధ్యతను ఏపీటీఎ్‌సకు అప్పగించాలని నిర్ణయించారు.ఈమేరకు గురువారం పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులిచ్చారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Laptops for students this time instead of cash provided by Amma Odi scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *