కాణిపాకం ఆలయానికి భూరి విరాళం

Date:28/10/2020

కాణిపాకం  ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం చరిత్ర లో ఎప్పుడు లేనంతగా అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు ఒకరు 72 లక్షల రూపాయల భూరి విరాళమిచ్చారు…ఈ డబ్బులు దేవస్థానం ఖాతాకు జమ ఐనట్టు కాణిపాకం ఈఓ వెంకటేష్ నిర్ధారించారు. ఈ మొత్తంలో అన్నదానానికి,గో శాలకు చెరో 50 వేల డాలర్లు విరాలమిచ్చారు…దాత కోరిక మేరకు వారి వివరాలు గోప్యంగా ఉంచామని ఆలయ ఈఓ ఒక ప్రకటన విడుదల చేసారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మహిళలదే రాజ్యం

Tags: Large donation to Kanipakam Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *