పేలిన గ్యాస్ సిలిండర్ తప్పిన పెను ప్రమాదం

మేడ్చల్ ముచ్చట్లు:
 
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ లో సంక్రాంతి పండుగ సందర్భంలో ఇంట్లో పిండివంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కార్పొరేషన్ పరిధి 12వ డివిజన్ లోని గణేష్ టెంపుల్ వీధిలో నివాసముంటున్న రామ్మోహన్రావు ఇంట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తున్నారు వంట గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్రమత్తమైన వెంటనే బయటకు పరుగులు పెట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Large risk of missing exploding gas cylinder

Natyam ad