Natyam ad

పెద్ద పులి కూనలు లభ్యం

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి.  పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను  గ్రామస్థులు గుర్తించారు. కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా గది లో భద్రపరిచారు. తరువాత అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. తల్లి పులి కోసం అధికారులు గాలిస్తున్నారు.

 

Post Midle

Tags: Large tiger cubs available

Post Midle