నాపరాయి తరలిస్తున్న లారీ బోల్తా

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోనీ మిడ్జిల్ గ్రామ సమీపాన గని నుంచి నాపరాయి బండలను తీసుకొని వస్తున్న లారీ బోల్తా కొ ట్టింది. ముందు టైర్ పగలడంతో రోడ్డు పక్కన లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జు అయింది. క్యాబిన్ల్లో ముగ్గురు ఇరుక్కున్నారు. వారు గాయాల పాలయ్యారు. సీఐ సదాశివయ్య చేరుకోని సహయక చర్యలు చేపట్టారు.

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags; Larry Bolta moving Naparai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *