లారీ ఢీకొని మహిళ మృతి
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద శివాజీ చౌక్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొన్న ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్త తీవ్ర గాయాలపాలు కాగా జిల్లా
కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఖానాపూర్ వైపు నుండి భైంసా వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యా భర్తలను నిర్మల్ వైపు నుండి ఖానాపూర్ వైపు వెళ్తున్న లారీ
ఢీకొనడంతో లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన భార్యాభర్తలు వడ్నాల నాగమణి 45 సం.లు అక్కడికక్కడే మృతి చెందగా భర్త పాపయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో అతణ్ని జిల్లా కేంద్ర
ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు .
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Larry collided and killed the woman