లారీ ఢికొని ఇద్దరు మృతి

గుంటూరు ముచ్చట్లు:

 

 

పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణ పల్లి గ్రామం వద్ద గల హైవే రోడ్డు పై అతి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది “వివరాలు లోకి వెళ్తే బ్రాహ్మణ పల్లి హైవే పై ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రక్కన ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనని ఆపుకొని ఉండగా వెనుక నుండి కంటైనర్ లారీ ఒక్కసారిగా ఇద్దరి వ్యక్తుల పైకి దూసుకు రావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తరువాత లారీ పక్కకు పడిపోయింది. ఈ  ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నడని సంఘటన స్థలంలోని స్థానికులు చెబుతున్నారు.. మృతి చెందిన వారిలో ఒకరి పేరు నరసింహారావు (దుర్గి గ్రామం)అని తెలిసింది మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని సంఘటన స్థలానికి చేరుకున్న ‘ఎస్సై తెలిపారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Larry collided and killed two

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *