లారీ బోల్తా…తప్పిన ప్రమాదం

విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖ ఆర్.కే బీచ్ రోడ్ లో బుధవారం ఉదయం ఒక ప్రమాదం తృటిలో తప్పింది. నోవెటెల్ డౌన్ నుండి  పెద్ద పెద్ద రాళ్ళ తో వస్తున్న ఒక లారీకి బ్రేక్ ఫెయిల్ అయింది.డ్రైవర్ అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అంతో లారీ బీచ్ రోడ్డులో బోల్తా పడింది.  ప్రమాదాన్ని పసిగట్టిని వాకర్స్  పరుగులుపెట్టి  ప్రాణాలు దక్కించుకున్నారు. ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ  ఇక్కడ  ఇదే తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు అంటున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Larry rolled over and missed the accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *