ఇబ్రహీంపట్నం లో లాఠీ చార్జ్

రంగారెడ్డిముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో,105 సెంటర్ లో మాక్ పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఏజెంట్ల ల లో సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం 8:30 వరకు  ఈవీఎంలు పనిచేయలేదు.  దీంతో క్యూలో ఉన్న ఓటర్లు, ఆందోళన చేశారు.  పోలింగ్ సెంటర్ వద్ద సమీపంలో, కాంగ్రెస్ బిఆర్ఎస్, కార్యకర్తలు గుమ్మి గుట్టడంతో, పార్టీ గుర్తులు చూపిస్తూ ప్రచారం చేసే క్రమంలో, పోలీసులు లాఠీచార్జ్ చేశారు, ఘటన స్థలం నుండి, దూరంగా వెళ్లిపోయారు, అధికార పార్టీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టి మాపై లాఠీ చార్జ్  చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు  ఆవేదన వ్యక్తం చేశారు.

Post Midle

Tags:Lathi charge in Ibrahimpatnam

Post Midle