వకీల్ సాబ్ మళ్లీ వస్తున్నాడు

హైదరాబాద్ ముచ్చట్లు :

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన విడుదల అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు వారాల్లో 80 కోట్లు వసూలు చేసింది. అటు తర్వాత కరోనా కేసులు పెరగడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. మూడో వారంలోనే అమెజాన్ ఓటీటీ లో విడుదల చేశారు. అక్కడ కూడా అత్యధిక వ్యూస్ సాధించింది. ఈ క్రమంలో అభిమానుల కోసం మరోసారి థియాటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Lawyer Saab is coming again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *