అంబేద్కర్ విగ్రహ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామంలో  అంబేద్కర్ విగ్రహం వద్ద ఆధునికీకరణ, పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు ఈ పనులను సొంత నిధులతో చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో   పలువురు వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Tags: Laying of foundation stone for modernization of Ambedkar statue

Leave A Reply

Your email address will not be published.