ప్రముఖ గాయని మృతి

భువనేశ్వర్ ముచ్చట్లు :

 

ప్రముఖ గాయని తప్పూ మిశ్రా అనారోగ్యంతో కన్నుమూశారు. 16 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె కొన్ని వేల పాటలు పాడి శ్రోతలకు వీనుల విందు చేశారు. గీతాలాపన ఈమె చూపిన అత్యుత్తమ ప్రతిభకు రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయి. 120 ఒడిశా, 22 బెంగాలీ చిత్రాలకు ఆమె పాటలు పాడారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Lead singer Tappu Mishra has died due to illness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *