లాలూ కు ఊరట

బీహార్ ముచ్చట్లు :

 

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు డీ ఎల్ ఎఫ్ ముడుపుల కేసులో ఊరట లభించింది. ఇదే కేసులో ఆయన మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యారు. లాలూ రైల్వే మంత్రిగా ఉండగా పలు రైల్వే ప్రాజెక్ట్ లను డి ఎల్ ఎఫ్ కంపెనీకి అప్పగించి ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో తాజాగా ఆయనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై ఆర్జేడీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags:Curl to Lalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *