Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన దేశం నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి , మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో 30 మంది తెలుగుదేశం నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం పట్టణంలోని ముస్లిం మైనార్టీల నాయకుడు ఎంఎం.సాధిక్‌, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరిఫ్‌ ఆధ్వర్యంలో రాంనగర్‌ కాలనీకి చెందిన అబ్బొడు, శీన, రాజా, వెంకటేష్‌, సుధా, సిద్దప్ప, ధన, మధు, మున్వర్‌సాబ్‌, జలీల్‌సాబ్‌, అక్భర్‌, రహీమ్‌, సౌఖత్‌, జావీద్‌, అక్రమ్‌, సైపుల్లా, కరీంసాబ్‌ ఉన్నారు. వీరికి మంత్రి పార్టీకండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

 

Post Midle

Tags: Leaders of the country joined YSRCP in the presence of Minister Peddireddy

Post Midle