మిధున్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
పుంగనూరు ముచ్చట్లు:
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డికి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి , యువ నాయకుడు సుధీర్‌రెడ్డికి పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరు ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసి చైర్మన్ నాగరాజారెడ్డి, ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి కలిశారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్, కౌన్సిలర్ అమ్ము, వైఎస్సార్‌సిపి నాయకులు రాజా, రాజేష్, హేము, సురేష్, జవహార్, అయాజ్, అస్లాంమురాధి, నవాజ్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కలసి పూలబొకేలు అందజేసి , శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిధున్‌రెడ్డికి శాలువ కప్పి సన్మానం చేశారు. ఎంపి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Leaders who wished Midhunreddy and Dwarakanath Reddy well