గుండెపోటుతో ప్రముఖ నటి మృతి

బెంగళూరు ముచ్చట్లు :

 

ప్రముఖ శాండిల్ వుడ్ నటి సురేఖ(66) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆమె టీవీ చూస్తుండగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు సోమవారం బెంగళూరు లోని బనశంకరి శ్మశాన వాటికలో జరిగాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Leading actress dies of heart attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *