ప్రముఖ అథ్లెట్ మిల్కా సింగ్ ఇకలేరు

ఢిల్లీ ముచ్చట్లు :

 

పరుగుల వీరుడు, లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ (91) కన్ను మూశారు. కొన్ని రోజులుగా కరోనా తో బాధ పడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి క్రీడాభిమానులు శోక సంద్రంలో ముంచేసింది. రాష్ట్రపతి రామనాథ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Leading athlete Milkha Singh is no more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *