ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత

చెన్నై ముచ్చట్లు :

 

ప్రముఖ తమిళ దర్శకుడు రంగరాజన్(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 8.45గంటలకు తుది శ్వాస విడిచారు. సాయంత్రం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన నటుడు కమలహాసన్ తో మీందం కోకిల, మహారసన్ చిత్రాలను రూపొందించారు. ఆయన మృతికి కోలీ వుడ్ సంతాపం తెలిపింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Leading Tamil director Eyelid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *