ప్రాజెక్టు నీరు వదిలి రైతులను ఆదుకోండి

రాజమండ్రి  ముచ్చట్లు:
వర్షాలు లేక ప్రాజెక్టు నీరు వదలక దాళ్వా సీజన్ లో దెబ్బ అయిపోయాం సుమారు 24 వేల ఎకరాలు రైతాంగానికి పెద్ద పేరు గోకవరం మండలం కానీ పంట చేతికి వస్తదో లేదో తెలియని పరిస్థితి రైతాంగానిది. ఖరీఫ్ సీజన్ మొదలయ్యి  రైతులు విత్తనాలు జల్లిన మొదలు  ఇప్పటివరకు వరకు వర్షాలు రాక ఎదురుచూస్తున్నామని జల్లిన విత్తనాల పరిస్థితి ఏమవుతుందోనని వాపోతున్నారు  ఇప్పటికే ఆకుమడి సగం మొలిచి మొలవక నీరు కోసం చూస్తున్నామని గతంలో ఖరీఫ్ సీజన్లో  కాలువ పనులు పేరుచెప్పి ముసిరి మిల్లి ప్రాజెక్టు నీరు విడుదల చెయ్యక రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యామని ఇప్పుడైనా నాయకులు అధికారులు ముసురుమిల్లి ప్రాజెక్టు నీరు విడుదల చేస్తే దీని ద్వారా విత్తనాలు తడిచి రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఇటు వర్షాలు లేక నీరు విడుదల చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోక తప్పదని తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Leave the project water and support the farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *