యూపీ లో లై ఎంకౌంటర్

Date:21/09/2018

ఉత్తర ప్రదేశ్ ముచ్చట్లు:

ఉత్తర ప్రదేశ్ లో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య లైవ్ ఎంకౌంటర్ జరిగింది. ఈ ఎంకౌంటర్ కి పోలీసులు మీడియాను ఆహ్వానించారు.

 

పిలిచింది తడవుగా మీడియా బృందాలు లైవ్ ఎంకౌంటర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

అనంతపురంలో మహిళా ఆత్మహత్య

Tags:Lee’s Enchantress in UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *