తిరుపతి ప్రగతినగర్ లో చిరుత కలకలం

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి ప్రగతి నగర్ వాసులకు చిరుతలు నిద్రలేకుండా చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన చిరుతలు కాలనీలో కి ప్రవేశించి జనాలను భయపెడుతున్నాయి. ఉదయం సమయంలోనూ చిరుతలు గాండ్రింపులు విని ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఆదివారం రాత్రి చిరుతలు రెండు కుక్కలను పట్టుకొని వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కాలనీకి సంబంధించిన ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండడం వల్ల చిరుతలు ప్రవేశిస్తున్నాయి అని సీపీఎం నాయకులు తెలిపారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Leopard movement in Tirupati Pragati Nagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *