మదనపల్లె ముచ్చట్లు:
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మండలం, పాలెం కొండలో గురువారం మధ్యాహ్నం చిరుత పులి వారి రాళ్ల మధ్య ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. రాళ్ల మధ్య ఉండ చిరుత పులిని వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపులో సెండ్ చేశారు. దీంతో అక్కడి గ్రామస్తులు చిరుత పులి కనిపించిందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Leopard Tiger in Palem Hill