చిరుత సంచారం కలకలం

నిర్మల్ ముచ్చట్లు:
 
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మర్లగొండ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. మంగళవారం  రాత్రి అటువైపు గా వెళ్లిన కొందరు వ్యక్తులు చిరుత తిరగడం సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పంట పొలాల్లో పలుసార్లు చిరుత సంచారం నమోదయింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర లో ఉన్న ఆంధ్ బొరి గ్రామంలో ఒక మేక పిల్ల,ఒక కుక్కను చిరుత  చంపి తిన్నది.
చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో వున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Leopard wandering commotion

Natyam ad